ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం హనుమోజీపాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలో పొలం దున్నతున్న రావి మనోహర్ అనే రైతుపై పిడుగుపాటుకు గురై... అక్కడికక్కడే మృతిచెందాడు. అదే గ్రామంలో మరో పిడుగు ధాటికి ఒక గేదె చనిపోగా... మరో మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్థానికులు మహిళను ఆసుపత్రికి తరలించారు.
హనుమోజీపాలెంలో పిడుగుపాటుకు రైతు మృతి - farmer died in hanumajipalayam
ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలంలో విషాదం చోటుచేసుకుంది. పొలం దున్నుతున్న సమయంలో పిడుగు పడి రైతు మృతి చెందాడు.
![హనుమోజీపాలెంలో పిడుగుపాటుకు రైతు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4683675-720-4683675-1570472648862.jpg)
హనుమోజీపాలెంలో పిడుగుపాటుకు రైతు మృతి