ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పును స్పష్టంగా రాసి... రైతు ఆత్మహత్య - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

భూమిని నమ్ముకొని అప్పులు చేశాడు. వడ్డీల భారం... తలకు మించిపోయింది. తట్టులేకపోయాడు. సూసైడ్ నోట్​లో ఎవరికి ఎంత అప్పు ఉన్నాడో స్పష్టంగా రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

Farmer commits suicide due to debt at Siddhanayunipalli in Prakasham District
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

By

Published : Jun 10, 2020, 12:25 PM IST

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం సిద్దనాయునిపల్లిలో అప్పులబాధతో సత్యనారాయణరెడ్డి అనే రైతు ఉరేసుకునిఆత్మహత్య చేసుకున్నాడు. పొలాన్ని నమ్ముకుని సుమారు రూ.25 లక్షల మేర అప్పులు చేశాడు. చివరకు వాటిని తీర్చలేక.... ఎవరికి ఎంత అప్పులు ఉన్నాయో సూసైడ్ నోట్‌లో రాసి తనువు చాలించాడు.

ABOUT THE AUTHOR

...view details