Fake Police: పోలీసుల పేరుతో దుండగుల దోపిడీ..రూ.50 లక్షలతో పరార్ - పోలీసుల పేరుతో దుండగుల దోపిడీ వార్తలు
పోలీసుల పేరుతో దుండగుల దోపిడీ
19:23 September 03
పోలీసుల పేరుతో దుండగుల దోపిడీ
ప్రకాశం జిల్లా గుడ్లూరులో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పోలీసుల అవతారమెత్తి రూ. 50 లక్షలు దోచుకున్నారు. బంగారం కొనేందుకు నెల్లూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఇద్దరు వ్యాపారుల కారును అడ్డగించి దోపీడికి పాల్పడ్డారు. మీ వద్ద బ్లాక్మనీ ఉందని బెదిరించి దుండగులు డబ్బుతో ఉడాయించారు. దోపిడి ఘటనపై బంగారం వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి
Last Updated : Sep 3, 2021, 8:20 PM IST