Fake Challans: ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాలు - నకిలీ చలానాల మార్ఫింగ్ తాజా వార్తలు
![Fake Challans: ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాలు Fake challans uncovered at Ongole Sub-Registrar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12957009-70-12957009-1630661773219.jpg)
ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాల మార్ఫింగ్
14:06 September 03
పోలీసులకు ఫిర్యాదు
ప్రకాశం జిల్లాలోని ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో.. నకిలీ చలానాలు వెలుగు చూశాయి. 71 డాక్యుమెంట్లకు సంబంధించి.. 77 చలానాలు మార్ఫింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. రూ.26,74,850కు చలానాలు నకిలీలు జత చేసినట్లు తెలిపారు. ఒంగోలు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి:
MSME Funds: రూ.1,124 కోట్లతో ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు విడుదల
Last Updated : Sep 3, 2021, 3:19 PM IST