ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీరాలలో ఎక్సైజ్ పోలీసుల దాడులు - Excise police raids on chirala

నాటుసారా స్థావరాలపై ప్రకాశం జిల్లా చీరాల ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. రైల్వే ట్రాక్ పక్కన భూమిలో దాచి ఉంచిన 300 లీటర్ల బెల్లం ఉటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారుచేసి అమ్మితే కఠినచర్యలు తప్పవని సీఐ రమేష్​బాబు హెచ్చరించారు.

praksam district
చీరాలలో ఎక్సైజ్ పోలీసుల దాడులు

By

Published : May 22, 2020, 6:30 PM IST

ప్రకాశం జిల్లా చీరాల ఎక్సైజ్ పోలీసుల శాఖ సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఆదినారాయణపురంలో రైల్వే ట్రాక్ పక్కన భూమిలో దాచి ఉంచిన 300 లీటర్ల బెల్లం ఉటను ధ్వంసం చేశారు. బెల్లం ఊటను పారబోసి డ్రమ్ములను తగులబెట్టారు. నాటుసారా తయారుచేసి అమ్మితే కఠినచర్యలు తప్పవని సీఐ రమేష్ బాబు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details