ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

750 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం - ప్రకాశం జిల్లా ఎక్సైజ్​ శాఖ తాజా వార్తలు

బురుజుపల్లి తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటుసారా బట్టీలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. 750 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు.

excise police caught cheap liquor in prakasam disrict
నాటుసారా బట్టీలపై పోలీసులు దాడులు

By

Published : May 13, 2020, 11:58 AM IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని బురుజుపల్లి తండా సమీపంలో.. అటవీ ప్రాంతంలో ఉన్న నాటుసారా బట్టీలపై ఎక్సైజ్​ శాఖ పోలీసులు దాడులు చేశారు. నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న 750 లీటర్ల బెల్లపు ఊటను గుర్తించారు.

వాటిని పోలీసులు ధ్వంసం చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నాటుసారా అమ్మేవారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై సుమందర్​ తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details