సారా తయారు చేసినా, అమ్మినా కఠినచర్యలు తీసుకుంటామని ప్రకాశం జిల్లా చీరాల ఎక్సైజ్ పోలీసులు హెచ్చరించారు. చీరాల మండలం ఆదినారాయణపురం, రామ్నగర్, హరిప్రసాద్ నగర్ ప్రాంతాల్లో ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదినారాయణపురం రైల్వే పట్టాలు పక్కన భూమిలో పాతిపెట్టిన వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు.. 1000లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - taja news of natusara in prakasam dst
ప్రకాశం జిల్లా చీరాల ఎక్సైజ్ పోలీసులు నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఆదినారాయణపురం రైల్వే పట్టాలు పక్కన భూమిలో పాతిపెట్టిన వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
excise polcie raids on natusara centers in prakasam dst chirala
TAGGED:
natusara centers taja news