లాక్డౌన్ నేపథ్యంలో నిర్ణీత ధరలకే కూరగాయులు, పండ్లు విక్రయించాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను ఆయన పరిశీలించారు. కరోనా వైరస్ విజృభిస్తుంన్నందున... ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. విక్రయదారులకు మాస్కులను పంపిణీ చేశారు. కూరగాయలు, పండ్ల ధరలు తెలుసుకున్న మంత్రి...వారికి ఎదురవుతున్న సమస్యలను అడిగితెలుసుకున్నారు.
ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలి: మంత్రి సురేశ్ - మంత్రి సురేశ్ తాజా వార్తలు
రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతకు పాధాన్యతనివ్వటంతో పాటు సామాజిక దూరాన్ని పాటించాలని మంత్రి సురేశ్ స్పష్టం చేశారు.
ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలి