ప్రకాశం జిల్లా ఒంగోలులో సచివాలయ ఏఎన్ఎం కౌన్సెలింగ్లో జరిగిన గందరగోళంపై ఈటీవీ, ఈటీవీ భారత్లో కథనం ప్రసారమైంది. కౌన్సెలింగ్కు హాజరైన మహిళలు గంటల తరబడి ఇబ్బందులు పడిన విషయాన్ని ఈటీవీ ప్రతినిధి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన అధికారులు.. మరోసారి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వైద్యాధికారులు ప్రకటించారు.
ఈటీవీ-భారత్ కథనానికి స్పందన...ఏఎన్ఎం కౌన్సెలింగ్ నిలిపివేత - ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కథనానికి స్పందన.... ఏఎన్ఎం కౌన్సిలింగ్ నిలిపివేత
ఒంగోలు ఏఎన్ఎం కౌన్సెలింగ్లో జరిగిన గందరగోళంపై ఈటీవీ-భారత్లో కథనం ప్రసారమైంది. దీనిపై అధికారులు స్పందించి మరోసారి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు.

ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కథనానికి స్పందన.... ఏఎన్ఎం కౌన్సిలింగ్ నిలిపివేత