భారత్ ఎఫెక్ట్: కనిగిరి మద్యం దుకాణాల్లో తనిఖీలు - etv bharat effect
ప్రకాశం జిల్లా కనిగిరిలో టిఫిన్ సెంటర్ మాటున మద్యం రాయుళ్లకు సిట్టింగ్లు ఏర్పాటు చేసి అక్రమ అమ్మకాలు సాగిస్తున్న విషయం పై ఈనాడు-ఈటీవీ భారత్ కథనానికి అధికారులు స్పందించారు. దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.
భారత్ ఎఫెక్ట్: కనిగిరి మద్యం దుకాణాల్లో తనిఖీలు
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పలు మద్యం దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. టిఫిన్ సెంటర్ మాటున మద్యం రాయుళ్లకు సిట్టింగ్లు ఏర్పాటు చేసి అక్రమ అమ్మకాలు సాగిస్తున్న విషయం పై ఈనాడు- ఈటీవీ భారత్ కథనానికి అధికారులు స్పందించి ఈ దాడులు చేశారు. హోటల్ యజమానులతో మాట్లాడి.. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీకుంటామని హెచ్చరించారు.
TAGGED:
etv bharat effect