ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బావిలో దూకి ఇంజినీరింగ్ యువకుడు ఆత్మహత్య - పాడుపడిన బావిలోకి దూకి ఇంజినీరింగ్ యువకుడు ఆత్మహత్య

ఓ ఇంజినీరింగ్​ యువకుడు అర్ధరాత్రి పాడుపడిన బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా పొదలకుంటపల్లిలో జరిగింది. అతని ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

engineering student committed suicide in podalakuntapalli
పాడుపడిన బావిలోకి దూకి ఇంజినీరింగ్ యువకుడు ఆత్మహత్య

By

Published : Dec 5, 2019, 3:26 PM IST

పాడుపడిన బావిలోకి దూకి ఇంజినీరింగ్ యువకుడు ఆత్మహత్య
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పొదలకుంటపల్లిలో కరుణాకర్​ అనే ఇంజినీరింగ్ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి గ్రామంలో పాడు పడిన బావిలో దూకి చనిపోయాడు. కుమారుని మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కరుణాకర్​ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details