Markapuram: ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇంజినీరింగ్ ఒప్పంద ఉద్యోగులు వినూత్న నిరసన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అర్ధనగ్న నిరసనకు దిగారు. సమాన పనికి సమానవేతనం ఇచ్చి తమను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. వారి డిమాండ్లు ప్రతిధ్వనించేలా కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు.
"మేం చేసేదీ అదే పని.. జీతమెందుకు తేడా?" - latest news in prakasham
Markapuram: ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఇంజినీరింగ్ ఒప్పంద ఉద్యోగులు నిరసనకు దిగారు. సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని అర్ధనగ్నంగా ఆందోళన చేపట్టారు.
!["మేం చేసేదీ అదే పని.. జీతమెందుకు తేడా?" engineering outsourcing employees protest in markapuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14679752-563-14679752-1646807329201.jpg)
మార్కాపురంలో ఒప్పంద ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన