డిప్యూటేషన్ పై ఇతర ఆస్పత్రులకు వెళ్లిన వైద్య సిబ్బందిని తిరిగి పోస్టింగ్ ఆసుపత్రికి తీసుకొస్తామని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు.ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తో కలిసి మంత్రి పరిశీలించారు.ఆసుపత్రిలో వైద్యుల కొరతను తీర్చి,మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.ఆస్పత్రిలోని వివిద విభాగాల సదుపాయాలపై రోగులతో ముచ్చటించారు.ఆసుపత్రిలో ఉన్న మంచినీటి సమస్యను సత్వరమే పరిష్కరిస్తానని బాలినేని చెప్పారు.
డిప్యూటేషన్ వైద్య సిబ్బందిని వెనక్కి రప్పిస్తాం:మంత్రి బాలినేని - విద్యుత్శాఖమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి
ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఆసుపత్రుల సౌకర్యాలను పెంచుతామని చెప్పారు.
energy ,power minister baalineni srinivasreddy visit to the rims governement hospital in ongole at prakasham district