ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరపాడు విద్యుత్ సబ్ స్టేషన్లో రూ. 3.5లక్షల వ్యయంతోఏర్పాటు చేసిన ఆలోడ్ త్రీ ఫేజ్ కన్వర్టర్‌ను ట్రాన్స్‌కో డీఈ మస్తాన్ రావు ప్రారంభించారు.శంఖవరపాడు విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని 5 గ్రామాలకు 9గంటల విద్యుత్ సరఫరా పూర్తి కాగానే... ఆటోమేటిక్ విధానంతో సింగిల్ ఫేజ్ కు మారిపోతుందన్నారు. శంఖవరపాడు విద్యుత్ సబ్ స్టేషన్లో జిల్లాలోనే మొదటి సరిగా ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభింస్తున్నట్లు తెలిపారు.
శంఖవరపాడులో ఆలోడ్ త్రీ ఫేజ్ కన్వర్టర్ ప్రారంభం - electricity sub station opening at prakasam
ప్రకాశం జిల్లా అద్దంకిలో శంఖవరపాడు విద్యుత్ సబ్ స్టేషన్లో... రూ.3.5లక్షలతో ఏర్పాటు చేసిన ఆలోడ్ త్రీ ఫేజ్ కన్వర్టర్‌ను ట్రాన్స్‌కో డీఈ మస్తాన్ రావు ప్రారంభించారు.

శంఖవరపాడులో ఆలోడ్ త్రీ ఫేజ్ కన్వర్టర్ ప్రారంభం