ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యర్రగొండపాలెంలో పేదలకు కూరగాయల పంపిణీ - ప్రకాశం జిల్లాలో కూరగాయల పంపిణీ

కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న పేదలకు సహాయం అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో విద్యుత్​ లైన్​ ఇన్​స్పెక్టర్​ ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు.

elecrical department line inspector distributing vegetables to poor in yerragondapalem
కూరగాయలు పంచుతున్న విద్యుత్​ శాఖ లైన్​ ఇన్స్​పెక్టర్ చెన్నయ్య

By

Published : Apr 30, 2020, 2:03 PM IST

కరోనా ప్రభావం వల్ల ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్​డౌన్​తో పనుల్లేక పేదలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో విద్యుత్​ శాఖ లైన్​ ఇన్స్​పెక్టర్​ చెన్నయ్య ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details