ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Secretariat Employee Suicide Attempt : ఏల్చూరు సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం - ఏల్చూరు సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

Secretariat Employee Suicide Attempt : ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు సచివాలయ ఉద్యోగి ప్రసన్న ఆత్మహత్యకు యత్నించారు. ఒత్తిళ్లకు తాళలేక పురుగుల మందు తాగారు.

ఏల్చూరు సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
ఏల్చూరు సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

By

Published : Jan 21, 2022, 2:31 PM IST

Updated : Jan 21, 2022, 2:55 PM IST

Secretariat Employee Suicide Attempt : ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు సచివాలయ ఉద్యోగి ప్రసన్న ఆత్మహత్యకు యత్నించారు. గ్రామంలోని కొందరు వైకాపా మద్దతుదారులు నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం కొనుగోళ్లకు గోతాలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ఆమె వాపోయారు. ఒత్తిళ్లకు తాళలేక పురుగుల మందు తాగారు. ప్రసన్నను నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.

ఏల్చూరు సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
Last Updated : Jan 21, 2022, 2:55 PM IST

ABOUT THE AUTHOR

...view details