ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్ధృతంగా సగిలేరు వాగు..అవతల చిక్కుకున్న 8 మంది కాపరులు - Eight people were trapped at river in prakasam news

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సూరేపల్లి గ్రామంలో గేదెలను మేపుకునేందుకు కొండకు వెళ్లిన 8 మంది వాగు అవతల చిక్కుకున్నారు. సగిలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో కొన్ని గేదెలు కొట్టుకుపోయినట్లు సమాచారం.

Eight people were trapped
Eight people were trapped

By

Published : Sep 13, 2020, 7:47 PM IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సూరేపల్లి గ్రామంలో గేదెలను మేపుకునేందుకు కొండకు వెళ్లిన 8 మంది వాగు అవతల చిక్కుకున్నారు. నల్లమల కొండలో కురిసిన భారీ వర్షం ధాటికి ఒక్కసారిగా సగిలేరు వాగు ఉప్పొంగింది. ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో వాగు అవతల ఇరుక్కుపోయిన వారు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని గేదెలు వాగులో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details