ఇదీ చూడండి
చీరాలలో ఉత్సాహంగా 'ఈనాడు' క్రికెట్ పోటీలు - updates of eenadu sports
ప్రకాశం జిల్లా చీరాలలో 'ఈనాడు' క్రికెట్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. మొత్తం 5 జిల్లాల జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. జూనియర్ విభాగంలో పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల మధ్య జరిగిన పోటీల్లో పశ్చిమగోదావరి జిల్లా జట్టు విజయం సాధించింది. కృష్ణా,నెల్లూరు జిల్లాల జట్ల మధ్య జరిగిన పోటీల్లో 4 వికెట్ల తేడాతో నెల్లూరు జట్టు గెలిచింది.
చీరాలలో 'ఈనాడు' క్రికెట్ పోటీలు.