ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీరాలలో ఉత్సాహంగా ఈనాడు క్రికెట్ పోటీలు - ongole eenadu cricket league

ఈనాడు స్పోర్ట్స్ లీగ్ ప్రకాశం జిల్లా చీరాలో ఘనంగా జరుగుతున్నాయి. పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

eenadu cricket league in ongole
ఒంగోలులో ఉత్సాహంగా ఈనాడు క్రికెట్ పోటీలు

By

Published : Dec 23, 2019, 4:38 PM IST

చీరాలలో ఉత్సాహంగా ఈనాడు క్రికెట్ పోటీలు
బౌండరీల హోరు... ప్రేక్షకుల కేరింతల మధ్య ప్రకాశం జిల్లా చీరాలలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్- 2019 పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో జరుగుతున్న క్రికెట్ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మెుదటి మ్యాచ్​లో చీరాల ఇంజినీరింగ్ కళాశాల విజయం సాధించగా, రెండో మ్యాచ్​లో మలినేని లక్ష్మయ్య ఇంజినీరింగ్ కళాశాల విజయకేతనం ఎగురవేసింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన మరో పోటీలో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ ఘన విజయం సాధించింది.

ABOUT THE AUTHOR

...view details