ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాబోధన కార్పోరేటీకరణ దిశలో ఉండకూడదని విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజయ్యారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రేవేట్ పాఠశాలలకు సముచిత స్థానం కల్పించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని మంత్రి సూచించారు.
'ప్రైవేట్ పాఠశాలలకు సముచిత స్థానం కల్పిస్తాం'
ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రేవేటు పాఠశాలలకు సముచిత స్థానం కల్పిస్తామని విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ హామీఇచ్చారు. ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.
'ప్రైవేట్ పాఠశాలలకు సముచిత స్థానం కల్పిస్తాం'