ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాఠశాలల్లో సందడిగా ముందస్తు "సంక్రాంతి" సంబరాలు - ప్రకాశం జిల్లా దర్శి సంక్రాంతి సంబరాలు వార్తలు

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ​పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు సందడిగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో రంగవల్లులు తీర్చిదిద్దారు. విద్యార్థులు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు.

Early celebrating the sankranti
దర్శిలో ముందస్తు సంక్రాంతి సంబరాలు

By

Published : Jan 10, 2020, 2:35 PM IST

పాఠశాలల్లో సందడిగా ముందస్తు "సంక్రాంతి" సంబరాలు

ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలంపల్లి పాఠశాలలో... ముందస్తు సంక్రాంతి సంబరాలు వినూత్నంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించి... భోగిపళ్ళు పోయించి ఆశీర్వచనాలు ఇప్పించారు. ముగ్గులు, క్రీడల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. తెలుగుదనం ఉట్టిపడేలా చిన్నారులకు తెలుగుతల్లి, హరిదాసు, కృష్ణుడు, గోపికల వేషధారణలతో అలంకరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details