ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నిధి అగర్వాల్ సందడి చేసింది. బస్టాండ్ సెంటర్ వద్ద ఓ మొబైల్ దుకాణం ప్రారంభం చేశారు. ఆమెను చూసేందుకు యువత ఆసక్తి చూపుతూ... స్వీయ చిత్రాలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని సంభాషణలు పలికి అభిమానులను అలరించింది. తెలుగులో నటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అవకాశం వస్తే టాలీవుడ్ లో అగ్ర హీరోలు అందరితో నటిస్తానని తెలిపింది.
ఒంగోలులో సందడి చేసిన ఇస్మార్ట్ సుందరి - ఒంగోలులో స్మార్ట్ శంకర్ నటి నిధి అగర్వాల్
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇస్మార్ట్ శంకర్ నటి నిధి అగర్వాల్ సందడి చేసింది. ఓ మొబైల్ దుకాణం ప్రారంభానికి వచ్చిన ఆమెను చూసేందుకు... యువత ఆసక్తి చూపారు.
మొబైల్ దుకాణం ప్రారంభంలో పాల్గొన్న ఇస్మార్ట్ శంకర్ నటి నిధి అగర్వాల్