సోదరీమణుల ర్యాలీ - GIDDALURU PRAKASAM
ప్రకాశం జిల్లా గిద్దలూరులో డ్వాక్రా మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. 10 వేలు ఇస్తున్న చంద్రబాబుకు కృతజ్ఞతగా తమ అభిమానాన్ని చాటుకున్నారు.
DWACRA MAHILA RALLY
ప్రకాశంజిల్లా గిద్దలూరులో డ్వాక్రా మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. పసుపు కుంకుమ కానుకగా 10వేల రూపాయలు అందజేస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్యూ సీఎం పేరిట ప్లకార్డులతో కృతజ్ఞతను చాటుకున్నారు.