ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం సీతానాగులవరంలో వాలంటీర్లు రాజీనామా చేశారు. తమ ప్రమేయం లేకుండా అధికారులు గ్రామంలో పింఛను అందజేశారంటూ ఆగ్రహించారు. 10 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన చారవాణులను పంచాయతీ కార్యదర్శి మాధురికి అందజేశారు.
ఇదీ చదవండి: