ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు కఠినతరం చేశారు. చీరాల ఒకటో పట్టణ సీఐ రాజమోహన్ ఆధ్వర్యంలో పట్టణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనవసరంగా రహదారులపైకి వస్తే క్వారంటైన్‌కు తరలిస్తామని సీఐ హెచ్చరించారు.
అనవసరంగా బయటకి వస్తే అక్కడికి పంపుతారట - corona updates in prakasam dst
అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలిస్తామని ప్రకాశం జిల్లా చీరాల ఒకటో పట్ణణంలో పోలీసులు హెచ్చరించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
due to increasing covid cases in prakasam dst police office send people to quarantine who came on outside