ప్రకాశంలో భారీ వర్షం..నిండిన రంగస్వామి గుండం
ప్రకాశం జిల్లా,రాచర్ల మండలం సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో నెమలిగుండ్ల రంగస్వామి గుండంకు భారీగా వరద నీరు చేరుతోంది.దీంతో ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి.గుండ్లకమ్మ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుడటంతో పంటలు నీట మునిగాయి.