ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

300 మంది పాస్టర్లకు నిత్యావసరాల పంపిణీ - యర్రగొండపాలెంలో సరుకులు పంపిణీ వార్తలు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని సిలోమ్ బ్లైండ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో.. 300 మంది పాస్టర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

due to corona lockdown Distribution of Essential Goods to Pastors by Silom Blind charity at Yarkragondapalem, Prakasam district
due to corona lockdown Distribution of Essential Goods to Pastors by Silom Blind charity at Yarkragondapalem, Prakasam district

By

Published : Jun 1, 2020, 12:48 PM IST

లాక్​డౌన్ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి.. పలు స్వచ్ఛంద సంస్థలు చేయూతనిస్తున్నారు. అందులో భాగంగానే సిలోమ్ బ్లైండ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో.. సహాయం చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పరిధిలో 300 మంది పాస్టర్లకు.... విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా పలు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details