కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు... ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ స్వచ్ఛందంగా జరిగింది. నిత్యం రద్దీగా ఉండే మార్కాపురం నియోజకవర్గంలోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. గడియారస్థంభం కూడలి, మెయిన్ బజార్, ఆర్డీఓ కార్యాలయాలు ఖాళీగా కనిపించాయి. ఉదయం 7 గంటల నుంచి ప్రజలంతా కర్ఫ్యూలో పాల్గొన్నారు.
జనతా కర్ఫ్యూ: మార్కాపురంలో సంపూర్ణం - మార్కాపురంలో జనతా కర్ఫ్యూ
జనతా కర్ఫ్యూలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి.
జనతా కర్ఫ్యూ: మార్కాపురంలో సంపూర్ణం