ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనతా కర్ఫ్యూ: పర్చూరులో స్వీయ నిర్బంధం

పర్చూరు నియోజకవర్గ ప్రజలు జనతా కర్ఫ్యూను సంపూర్ణంగా పాటించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి స్వీయ నిర్బంధం ​ని పాటించారు. జనంలేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

due to corona Janata curfew at parchuru in prakasham district
due to corona Janata curfew at parchuru in prakasham district

By

Published : Mar 22, 2020, 10:32 PM IST

జనతా కర్ఫ్యూ: పర్చూరులో స్వీయ నిర్బంధం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. పర్చూరు, మార్టూరు, ఇంకొల్లు, చిన్నగంజాం ప్రాంతాల్లోని రహదారులు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. వ్యాపార సంస్థలు, సినిమా హాళ్లు, మద్యం దుకాణాలు అన్నీ మూతపడ్డాయి. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details