2018లో పరీక్షలు నిర్వహించిన తెలుగు డీఎస్సీ, ఎస్జీటీ ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టాలని.. చిత్తూరు జిల్లా మార్కాపురంలో అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4,600 మంది ఈ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసును పూర్తిచేసి త్వరితగతిన నియామకాలు చేపట్టాలని కోరారు.
ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటూ నిరసన
కోర్టులో పెండింగ్లో ఉన్న కేసును పూర్తిచేసి.. 2018 డీఎస్సీ నియామకాలు వెంటనే చేపట్టాలని కోరుతూ.. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంటి ముందు అభ్యర్థులు నిరసన తెలిపారు.
ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటూ నిరసన