ప్రకాశం: శానిటైజర్ తాగిన ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య - శానిటైజర్ తాగిన ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య
శానిటైజర్ తాగిన ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య
11:07 August 01
శానిటైజర్ తాగిన ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య
ప్రకాశం జిల్లాలో మద్యం మహమ్మారికి 14 మంది బలయ్యారు. మద్యానికి బానిసైన వ్యసనపరులు మందు దొరక్క శానిటైజర్ తాగిన ఘటనల్లో 14 మంది మృతి చెందారు. కురిచేడులో శానిటైజర్ తాగి 11 మంది మృతి చెందగా...పామూరులో మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మద్యం ధరలు పెంచటంతో శానిటైజర్ తాగుతున్నామని మందుబాబులు వాపోతున్నారు.
ఇదీచదవండి
Last Updated : Aug 1, 2020, 12:40 PM IST
TAGGED:
prakasham