ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని గంజివారిపల్లి, గాంధీనగర్, శాంతినగర్, చెంచుగూడెంలో పేదలకు వైకాపా నేతలు కూరగాయలు పంపిణీ చేశారు. పనులుల్లేక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకుంటామని వెల్లడించారు.
ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలకు దాతల సాయం - ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు
కరోన వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో పేదలు పనుల్లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు, దాతలు మేమున్నామంటూ ముందుకు వచ్చి తమ వంతు సాయం అందిస్తున్నారు.
downers helping to poor people in prakasam