ప్రకాశం జిల్లాలో ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో పేదలు పనుల్లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారి కోసం మేమున్నాం అంటూ పలువురు దాతలు ముందుకు వచ్చి తమ వంతు సాయం అందిస్తున్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని దాతలు ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు. బాల వెంకట సుబ్బారావు అనే దాత ఆధ్వర్యంలో నిరుపేదల కుటుంబాలకు బియ్యంతో పాటు 12 రకాల నిత్యావసరాలు పంపిణీ చేశారు.
నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన దాతలు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని దాతలు తమ వంతు సాయం చేస్తున్నారు. పనుల్లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారికి నిత్యావసరాలు పంపిణీ చేశారు.
నిత్యవసర సరుకులు పంపిణి చేస్తున్న దాతలు