ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

250 మందికి భోజనం అందజేత - లాక్ డౌన్

కరోనా నేపథ్యంలో దాతలు, స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు తమ సేవలను కొనసాగిస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న పేదలకు భోజనం తయారు చేసి ఇంటికి వెళ్లి అందిస్తున్నారు.

Donors looking for help ... are undoubtedly poor
ఆదుకుంటున్న దాతలు... నిశ్చింతగా పేదలు

By

Published : Apr 10, 2020, 2:32 AM IST

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణ శివారు ప్రాంతంలో లాక్ డౌన్ నేపథ్యంలో 250 మందికి వీవీఆర్ ట్రావెల్స్ యాజమాన్యం భోజనం అందించింది. లాక్ డౌన్ ఎత్తివేసే వరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు నిర్వాహకులు పవన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అద్దంకి వైకాపా మండల కన్వీనర్ జ్యోతి హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే'

ABOUT THE AUTHOR

...view details