ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్రకు విరాళాలు విరివిగా అందుతున్నాయి. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఆధ్వర్యంలో.. రైతులు రూ.45 లక్షల విరాళం అందించారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో.. పర్చూరు నియోజకవర్గ రైతులు రూ.45.43 లక్షల విరాళం అందజేశారు. జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో కాకినాడకు చెందిన రైతులు రూ.10 లక్షల విరాళం అందించారు.
DONATIONS: అమరావతి మహాపాదయాత్రకు విరాళాలు - prakasam district news
ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న అమరావతి రైతుల మహా పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు వివిధ ప్రాంతాల అన్నదాతలు తమవంతు సాయంగా విరాళాలు అందిస్తున్నారు.
DONATIONS