పిచ్చికుక్క దాడి.. 10మందికి గాయాలు - dog attack news in yerragondapallem
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. ఈ దాడిలో పది మంది గాయపడ్డారు. పట్టణవాసులు వీధుల్లోకి రావాలంటేనే... భయపడుతున్నారు. గాయపడిన వారు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీధి కుక్కల దాడుల నుంచి రక్షించాలని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యర్రగొండపాలెంలో పిచ్చికుక్క స్వైరవిహారం... 10మందికి గాయాలు