ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో దీపావళి సంబరాలు - ongole district latest news

ప్రకాశం జిల్లాలో ప్రజలు దీపావళి సంబరాలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పిల్లలు, పెద్దలు సంబరాల్లో పాల్గొన్నారు.

diwali celebrations
ప్రకాశం జిల్లాలో దీపావళి వేడుకలు

By

Published : Nov 15, 2020, 8:22 AM IST

ప్రకాశం జిల్లాలో దీపావళి పండుగను ఆనందంగా జరుపుకొన్నారు. ఒంగోలు పట్టణంలో పలు చోట్ల బాణసంచా కాల్చారు. కొవిడ్ కారణంగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి సంబరాలు చేసుకున్నారు. చమురు, విద్యుత్ దీపాలతో ఇళ్లను అలంకరించుకోడానికే ప్రాధాన్యం ఇచ్చారు. పిల్లలకు ఎంతో ఇష్టమైన పండుగను కాలుష్యం లేకుండా చిన్న చిన్న మతాబులతో జరుపుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details