ప్రకాశం జిల్లా కనిగిరిలో లాక్డౌన్ నేపథ్యంలో ఎల్ఐసి ఏజెంట్ల సహకారంతో సీఐటీయూ నాయకులు పేదలకు భోజనం పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, ఎవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
కనిగిరిలో పేదలకు భోజనం పంపిణీ - lic
లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న కూలీలకు, కార్మికులకు ప్రకాశం జిల్లా కనిగిరిలో సీఐటీయూ నాయకులు భోజనం పంపిణీ చేశారు. ప్రజలందరూ లాక్డౌన్కు సహకరించాలని, ఇళ్లనుంచి ఎవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
కనిగిరిలో పేదలకు భోజనం పంపిణీ