లాక్డౌన్లో భాగంగా ప్రకాశం జిల్లా చీరాలలోని ఉజిలిపేటలో 500 నిరుపేద కుటుంబాలకు వైకాపా యువ నాయకుడు కరణం వెంకటేష్ కూరగాయలు పంపిణీ చేశారు. అంతేకాకుండా కరణం వెంకటేష్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో... ఫోన్ చేస్తే భోజనం అందించే కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా బాధితులకు స్వయంగా భోజనాలు అందజేసే అవకాశం కల్పిస్తున్నామని కరణం వెంకటేష్ తెలిపారు.
500 నిరుపేద కుటుంబాలకు కూరగాయల పంపిణీ - latest news on lockdown at chirala
చీరాలలోని ఉజిలిపేటలో 500 నిరుపేద కుటుంబాలకు కరణం వెంకటేష్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు.
500నిరుపేద కుటుంబాలకు కూరగాయలు పంపిణీ