ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఆనందయ్య కరోనా మందును పంపిణీ చేశారు. స్థానిక ఆర్ అండ్ బీ ఆవరణలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆధ్వర్యంలో పంపిణీ చేపట్టారు. ముందుగా టోకెన్లు జారీ చేసి.. వారికి మాత్రమే ఔషధాన్ని అందించారు. కరోనా నియంత్రణలో భాగంగా పి-రకం మందును ప్రజలకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మూర్తి రెడ్డి, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ANANDAIAH MEDICINE: యర్రగొండపాలెంలో ఆనందయ్య ఔషధం పంపిణీ - యర్రగొండపాలెం తాజావార్తలు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఆనందయ్య ఔషధాన్ని పంపిణీ చేశారు. కరోనా ముందస్తు నియంత్రణలో భాగంగా పి-రకం మందును ప్రజలకు అందించారు.
ఆనందయ్య ఔషధం పంపిణీ