ప్రకాశం జిల్లాలో ప్రాణాలు పణంగా పెట్టి కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు అభినందనీయులని చీరాల నియోజకవర్గ బాధ్యుడు ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో పోలీసులు, హోంగార్డులకు కూరగాయలు పంపిణీ చేశారు. పోలీసులు చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు.
చీరాలలో పోలీసులకు కూరగాయలు పంపిణీ - ఆమంచి కృష్ణమోహన్
ప్రకాశం జిల్లా చీరాలలో నియోజకవర్గ వైకాపా బాధ్యుడు పోలీసులకు కూరగాయలు పంచిపెట్టారు. వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.
పోలీసులకు కూరగాయలు పంపిణీ