ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా హాట్​ స్పాట్​లో కూరగాయల పంపిణీ - ప్రకాశం జిల్లాలో కరోనా వార్తలు

ప్రకాశం జిల్లా కనగారివారి పాలెంలోని హాట్​ స్పాట్ జోన్​లో ఇబ్బంది పడుతున్న ప్రజలకు... దాతలు సహకారం అందిస్తున్నారు. అద్దంకి మాజీ ఎమ్మెల్యే ​జాగర్లమూడి రాఘవరావు కుమార్తె విక్రమ్ శ్రీదేవి.. ప్రతీ ఇంటికి 5 కేజీల కూరగాయలు పంపిణీ చేశారు.

Distribute vegetables in Corona hot spots at adhanki in prakasham district
Distribute vegetables in Corona hot spots at adhanki in prakasham district

By

Published : Jun 2, 2020, 4:43 PM IST

ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం పమిడిపాడు గ్రామపంచాయతీ పరిధిలోని కనగారివారి పాలెం గ్రామాన్ని కరోనా హాట్​ స్పాట్ జోన్​గా ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలు నిత్యావసరాలకు ఇబ్బందిపడుతున్న విషయాన్ని గమనించి అద్దంకి మాజీ ఎమ్మెల్యే జాగర్లమూడి రాఘవరావు కుమార్తె విక్రమ్ శ్రీదేవి... ప్రతి ఇంటికి ఐదు కిలోల చొప్పున కూరగాయలు అందించారు. మొత్తం గ్రామంలోని 200 కుటుంబాలకు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details