ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్‌ సరుకులు ఇవ్వాలని ధర్నా - prakasham district newsupdates

కంభం పట్టణంలో గత రెండు నెలల నుంచి రేషన్ సరుకులు రావడం లేదని ప్రజలు వాపోతున్నారు. అధికారులు స్పందించి వెంటనే రేషన్ డెలివరీకి చర్యలు తీసుకోవాలని మహిళలు వేడుకుంటున్నారు.

Dharna to give ration‌ goods
రేషన్‌ సరుకులు ఇవ్వాలని ధర్నా

By

Published : Mar 23, 2021, 5:22 PM IST

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో గత రెండు నెలల నుంచి రేషన్ సరుకులు రావడం లేదని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డోర్​ డెలివరీ అన్నారు కానీ రేషన్ మాత్రం రావడం లేదని వాపోతున్నారు. స్థానిక గాంధీ బజారు వద్ద ఉన్న రేషన్ దుకాణం ఆందోళనకు దిగారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రేషన్ సరుకులు డెలివరీకి చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details