సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ కార్మికుల ఆందోళన
సమస్యలు పరిష్కరించాలని చీరాలలో ఆర్టీసీ కార్మికుల ధర్నా - చీరాలలో ఆర్టీసీ కార్మికుల ధర్నా వార్తలు
ఆర్టీసీ ఎండీ తమకు ఉన్న సౌకర్యాలను తొలగించారని ఆరోపిస్తూ ప్రకాశం జిల్లా చీరాలలో ఆర్టీసీ కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. బస్టాండ్ ఆవరణలో ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన రిలే దీక్షల్లో సిబ్బంది పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ఈయూ కార్యదర్శి ఎలీషా హెచ్చరించారు.

చీరాలలో ఆర్టీసీ కార్మికుల ధర్నా