ప్రకాశం జిల్లా కనిగిరిలో శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానంలో శ్రీ ధన్వంతరి సహిత మృత్యుంజయ హోమం నిర్వహించారు. కరోనా వ్యాప్తి నియంత్రణను కాంక్షిస్తూ ఈ హోమం చేశారు.
కనిగిరిలో ధన్వంతరి మృత్యుంజయ హోమం - కరోనా నివారణకు కనిగిరిలో ధన్వంతరి హోమం
కరోనా వ్యాధి నివారణను కాంక్షిస్తూ... ప్రకాశం జిల్లా కనిగిరిలో శ్రీ షిరిడీ సాయిబాబా దేవస్థానంలో ధన్వంతరి మృత్యుంజయ రుద్ర హోమాన్ని వేద పండితులు నిర్వహించారు.
కరోనా నివారణకు కనిగిరిలో ధన్వంతరి మృత్యుంజయ హోమం