ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం పరిధి అటవీ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. సంగం తండాలో వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నాటుసారా స్థావరాలపై అధికారుల దాడి.. వెయ్యి లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం పరిధి అటవీ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై అధికారులు దాడి చేశారు. వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
బెల్లం ఊటను ధ్వంసం
ఇదీ చదవండి:
TAGGED:
ప్రకాశం జిల్లా తాజా వార్తలు