ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శునకాల దాడిలో తీవ్రంగా గాయపడిన జింక - prakasam dist latest news

శునకాలు దాడి చేయటంతో జింక తీవ్రంగా గాయపడింది. స్థానికులు దానికి చికిత్స చేసి రక్షించారు. అధికారులకు సమాచారం ఇచ్చారు.

Deer seriously injured
శునకాల దాడిలో తీవ్రంగా గాయపడిన జింక

By

Published : Nov 11, 2020, 9:09 PM IST

ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలంపల్లి పరిధిలోని కొత్తూరు సమీపంలో పొలాల్లో జింకపై శునకాలు దాడి చేశాయి. గాయపడిన జింకను స్థానికులు కాపాడారు. దానికి ప్రథమ చికిత్స చేసి అటవీ అధికారులకు సమాచారం అందించారు. జింక కోలుకున్న తరువాత అడవిలో విడిచిపెడతామని అధికారి తులసీరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details