ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీరాలలో రామభక్తుల ప్రత్యేక పూజలు - చీరాల మహాలక్ష్మి ఆలయంలో దీపోత్సవం

అయోధ్యలో రామమందిర నిర్మాణ భూమిపూజ జరిగిన సందర్భంగా... ప్రకాశం జిల్లా చీరాలలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో సీతారామునికి ప్రత్యేక పూజలు, దీపోత్సవం నిర్వహించారు.

deepostavam in chirala mahalakshmi temple on occassion of ayodya rammandir bhumi pujan
రామమందిర భూమిపూజ సందర్భంగా చీరాలలో రామభక్తుల ప్రత్యేక పూజలు

By

Published : Aug 6, 2020, 8:13 AM IST

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగిన సందర్భంగా.. ప్రకాశం జిల్లా చీరాలలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో సీతారామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. దేవాలయ ప్రాంగణంలో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ దీపోత్సవం నిర్వహించారు. రామ భక్తులు మాస్కులు ధరించి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ దీపాలు వెలిగించారు.

ABOUT THE AUTHOR

...view details