ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిద్దలూరులో...డాన్ టు డస్క్ కార్యక్రమాలు - ప్రకాశం జిల్లా, గిద్దలూరు

గిద్దలూరులో డాన్ టు డస్క్ కార్యక్రమాలు  నిర్వహించారు. రోజంతా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వహకులు తెలిపారు.

గిద్దలూరులో నిర్వహించిన డాన్ టు డస్క్ కార్యక్రమాలు

By

Published : Jul 18, 2019, 9:56 PM IST

ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలో వాసవి క్లబ్స్ రీజియన్ ఆధ్వర్యంలో డాన్ టు డస్క్ కార్యక్రమాలు నిర్వహించారు. సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు సేవా కార్యక్రమాలు చేయటమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఈ మేరకు గిద్దలూరులోని... శ్రీ వరసిద్ధి వినాయక ప్రాధమిక పాఠశాల విధ్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ, మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న వికలాంగుల స్కూల్​కు 500 లీటర్ల ట్యాంక్, నిత్యావసర వస్తువులు పంపిణీ, అమ్మ ఆశ్రమంలో చీరలు, గోశాలలో గోవులకు పశుగ్రాసం, ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు రొట్టెలు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details