ప్రకాశం జిల్లా దర్శి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ సోకింది. దీంతో అప్రమత్తమైన అధికారులు శుక్రవారం కార్యాలయాన్ని సంపూర్ణంగా మూసివేశారు.
దర్శి తహసీల్దార్ కార్యాలయం మూసివేత - ప్రకాశం కరోనా న్యూస్
దర్శి కార్యాలయంలో పని చేసే సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు శుక్రవారం కార్యాలయం మూసేశారు.
సిబ్బందిలో ఒకరికి కరోనా... కార్యాలయం మూసివేత